Surprise Me!

IND Vs NZ : Test జట్టు కెప్టెన్సీపై చర్చలు.. రేసులో ఆ ఇద్దరు..! || Oneindia Telugu

2021-11-11 165 Dailymotion

India vs New Zealand two tests will be held following the three-game T20I series. The purest form of the game will be performed between the two cricket giants from November 25th. From the same event perspective, BCCI is in the dilemma of appointing an Indian test skipper.
#INDVsNZ
#ViratKohli
#RohitSharma
#AjinkyaRahane
#BCCI
#KLRahul
#RahulDravid
#Cricket
#TeamIndia

కోహ్లీ ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ టీ20 కెప్టెన్సీ బాధ్య‌త నుంచి త‌ప్పుకోవ‌డంతో.. జ‌ట్టు ప‌గ్గాల‌ను స్టార్ ఓపెనర్ రోహిత్ శ‌ర్మ‌కు అందించింది. ఇకపై టీ20లకు రోహిత్ నాయకత్వం వహించనున్నాడు. మరోవైపు వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. ఇక ఇప్పుడు టెస్టు జట్టు కెప్టెన్సీపై చర్చలు మొదలయ్యాయి.భారత టీ20 జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంపికవడంతో టెస్టు సారథ్యంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ రెగ్యులర్ సారథి విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్ గా తప్పుకొంటే.. ఎవరికి పగ్గాలు అప్పజెప్పాలనే విషయంపై బీసీసీఐకి ఓ స్పష్టత లేదని తెలుస్తోంది.